మాహిష్మతి అనే నగరం చుట్టూ అల్లుకుని సినిమా సాగుతుంది . మాహిష్మతి నగరం శివుడికి విశ్వకర్మ సృష్టించి ఇచ్చిన అపూర్వ భవన సంపద. అమరేంద్ర బాహుబలి నేలమాలిగని వెతికీ ప్రయత్నం లో బాగంగా ఆయనకు శివ ప్రసాదంగా మాహిష్మతి నగరం వరంగా ధొరుకుథున్ది. ఆ బవన నిర్మాణ శిల్ప చాతుర్యం , అధ్బుత సంపద ఆ నోట ఆ నోట పాకి బల్లల దేవుడి చెవికి చేరుకుంది, దానిపై ఆ క్షణం నుండి బల్లాల దేవుడి కన్ను పడుతుంది . బల్లాల దేవుడు ఓటమిని అంగీకరించని మనస్తత్వం . బల్లాల దేవుడి ప్రయత్నానికి వేగంగా వచ్చే గాలి కూడా ఆగిపోవల్సిందే. సముద్రం లో ఎగిసే అలలు కుడా ఆగిపోవలసిందే .బల్లాల దేవుడి కన్ను పడితే పచ్చటి ప్రకృతి కూడా ప్రళయం అవుతుంది . అందునా అయన సుగ్రీవుడి సోదరుడైన వాలి జన్మ రాసి తో , వాలి అంశ తో జన్మించిన వాడు ఆ కారణంగానే అమరేంద్ర బాహుబలి తో పోరాటానికి దిగిన ప్రతీసారి బల్లాల దేవుడి బలం అంతకంతకు పెరుగుతూ మూడు పర్యాయాలు పోరాడి చివరికి అమరేంద్ర బాహుబలి ని చావుధగ్గరకు తేసుకేల్తడు. ఇక బాహుబలి చనిపోయి ఉంటాడని బావించి సముద్రం లో పారవేస్తారు . కాని ఒక్కసారిగా సముద్రం లో ఒచ్చిన సునామి కారణంగా అమరేంద్ర బాహుబలి , సముద్రం లో ఇప్పటికి ఆదిమానవుల లక్షణాలతో ఉన్న ఒక జాతికి దొరుకుతాడు . వారు అతడి ని రక్షించి పంచమ వ్యూహాలు నెర్పిస్థారు. పంచమ వ్య్హాలంటే గాలిలో , నీటిలో, అగ్ని లో ,బూమి మెడ , ఆకాశం లో పోరాడే విధానాలు నేర్పిస్తూ పార్ట్ 2 కోసం సిద్హం చెస్థారు. ఇక అమరేంద్ర బాహుబలి మరణించాడు అనుకోని అమరెంద్రుడి బార్య అయిన దేవసేన ని 20 సంవత్సరాల పాటు బంధిస్తాడు. మాహిష్మతిని హస్తగతం చేసుకుంటాడు . ఇక బల్లాల దేవుడి నిజ స్వరూపాన్ని , అతడి బయంకర క్రూరత్వాన్ని మాహిష్మతి ప్రజలకు రుచి చూపిస్తూ ప్రళయ బయన్కరుడి ల చెలరేగి అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తాడు . ఆ బాధలకు తట్టుకోలేక మాహిష్మతి ప్రజలు అమేంద్ర బాహుబలి తల్లి అయిన శివగామి వద్హకు వెళ్లి బాహుబలి చనిపోయాడా , ఇక మాకు లేదా అని రోదిస్తూ ఉంటె ,వారి బాధ చూడ లేక శివాగామి తన కుమారుడికి మరణం అంత త్వరగా రాదని ,అతని జన్మ రహస్యాని , అతడి శక్తి ని వివరిస్తుంది . ఆ నమకం వలెనే తను నేటికి రోదిన్చాలేదని చెప్పి దిగులుపడాల్సిన అవసరం లేదని, త్వరలో నే మీ బాధలు తెర్చేవాడు , బాహుబలి రక్తం అయిన అతడి కుమారుడు మీ కు దేవుడి మిమ్మల్ని , బల్లాల దేవుడి నుండి అమరేంద్ర బాహుబలి వచ్చీ వరకు కాపడుతదని , ఆ తర్వాత అమరేంద్ర బాహుబలి , శివుడు ఇద్హరు కలసి బల్లాల దేవుడి ని చంపుతారని చెప్పి వెళ్లి పోతుంది . మాహిష్మతి నగరాన్ని పాలించేప్పుడే అనుష్క , అమెరెంద్రుడి కి పుట్టిన సంతానం అయిన శివుడి కి ఉన్న పిత్రు గండం, మాహిష్మతి ప్రజలకు గండం ఉందని తెలియటం తో రాజ్య ప్రజలు సైతం ఆ బాలుని శిరక్షేదేన చేయాలనీ చెప్పునా పసి బాలుడు అయిఉన్న కారణంగా ఆ పసి బాలుడిని చంపటం ఇష్టం లేక కొండపి నుండి దూరంగా విసిరేస్తే నీటిలో పడ్డ ఆ బాలుని రక్షించి పెంచుకున్తరు. ఒకసారి తను నివసిస్తున్న ప్రాంతం కొండమీద ఉన్న ప్రదేశాని చుదలనుకొని అక్కడ దేవసేన తో ప్రేమ లో పడి ,మాహిష్మతి ని చేరుకొని వారికి దేవుడు గా మారి , కట్టప్పని చంపుతాడు. అలాగే బహమనీ సుల్తాను ని, చంపి బల్లల దేవుడి నే ఓడించి మాహిష్మతి ని ఎలా రక్షితాడో ఇక తెరపి చూడాల్సిన కథ
4.3 Rating
No comments:
Post a Comment